మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన..
తమిళ భామ నివేత పేతురేజ్.
తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ..
ఇటీవల దాస్ కా ధమ్కీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది.
బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం..
రీసెంట్గా ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చింది..
దీంతో విశ్వక్ సేన్ అండ్ నివేత్ సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్లో నివేత నగుమోము పేస్‌తో అందర్నీ ఆకట్టుకుంది.