దేశంలో 7349 రైల్వే స్టేషన్లకు ఏదో ఒక పేరు ఉంది

ఒక్క స్టేషన్ కు మాత్రం పేరు లేదు

పశ్చిమ బెంగాల్‌లో పేరులేని రైల్వే స్టేషన్

పేరులేని రైల్వే స్టేషన్ ను 2008లో నిర్మించారు

రాయ్‌నగర్ – రైనా గ్రామాల సమీపంలో రైల్వే స్టేషన్

మొదట్లో రాయ్‌నగర్ రైల్వే స్టేషన్ గా పేరుపెట్టారు

ఇరు గ్రామాల సమస్యగా మారిపోవడంతో రైల్వే స్టేషన్ కు పేరు లేకుండా చేశారు

ఎవరికి నచ్చిన పేరుతో వారు పిలుస్తున్న రాయ్‌నగర్ – రైనా గ్రామస్తులు