రాత్రుళ్లు కొందరికి ఈ సమస్య

నాలుగైదు సార్లు మూత్రవిసర్జన చేస్తుంటారు

దీన్ని నోక్టురియా అంటారు

వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువ

దీన్ని తేలికగా తీసుకోవద్దు

ఇలాంటి వారికి నిద్ర ఉండదు

తరుచూ మూత్ర విసర్జనకు పలు కారణాలు

ద్రవాలను ఎక్కువగా తీసుకోవడం

కెఫిన్, ఆల్కహాల్, శీతల పానీయాలు బాగా తీసుకోవడం

వాటివల్ల శరీరంలో ఎక్కువ మూత్ర ఉత్పత్తి