HMD గ్లోబల్ కంపెనీ బ్రాండ్ నోకియా ప్రీమియం స్మార్ట్ ఫోన్లకు స్వస్తి పలకనుంది.

నోకియా నుంచి ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయడం కష్టమే..

నోకియా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆలస్యంగా తీసుకొచ్చింది. 

ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ల నుంచి భారీగా పోటీతో ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేయనుంది.

ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై కాకుండా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లపై నోకియా దృష్టిసారించనుంది

బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2022లో బడ్జెట్ శ్రేణిలో Nokia C series ఫోన్లను ఆవిష్కరించింది.

నోకియా నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్లకు స్వస్తి పలకడం ఖాయమే

రాబోయే స్మార్ట్ ఫోన్లలో ఎంట్రీ లెవల్, మిడ్ రేంజ్  స్మార్ట్ ఫోన్లపైనే దృష్టి..

బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్లతో 5G సిగ్మెంట్‌లో గ్లోబల్ లీడర్‌గా మారేందుకు ప్రయత్నం..

బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్లపై HMDA ప్లాన్ రెడీ చేస్తోంది..