బాలీవుడ్ హాట్ బ్యూటీ  నోరా ఫతేహి తన అందాల ఆరబోతతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

తాజాగా నోరా క్యూట్ లుక్స్‌తో చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది.