కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? 

 ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (1)పై భారీ డిస్కౌంట్ అందిస్తుంది. 

 ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (1)పై భారీ డిస్కౌంట్ అందిస్తుంది.

కేవలం రూ. 999లకే నథింగ్ ఫోన్ (1)కే సొంతం చేసుకోవచ్చు.

నథింగ్ ఫోన్ (1)పై ప్రత్యేకమైన డిస్కౌంట్ అందిస్తోంది.

ప్రీమియం నథింగ్ ఫోన్ (2) త్వరలో లాంచ్ కానుంది. 

యూకేలోని టెక్ సంస్థ ఇప్పటికే చాలా వరకు డివైస్ స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది.

 ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం నథింగ్ ఫోన్ (1)పై అదిరిపోయే తగ్గింపును అందిస్తోంది. 

రూ.39వేల గణనీయమైన తగ్గింపును అందిస్తుంది.