సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్లతో సందడి చేసే జాన్వీ కపూర్..
ఇటీవల కొంత కాలం పెద్దగా ఫోటోలు అప్లోడ్ చేయలేదు.
తాజాగా మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో యాక్టీవ్ అయ్యింది.
ఈ క్రమంలోనే జిగేలుమనే డ్రెస్లో..
స్కిన్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా ఈ భామ NTR30 సినిమాలో ఛాన్స్ అందుకున్న విషయం తెలిసిందే.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
సెకండ్ షెడ్యూల్ నుంచి జాన్వీ కూడా NTR30 లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.