బాలీవుడ్ భామ నుష్రత్ బరుచా..

తెలుగు ఆడియన్స్‌కి 'తాజ్ మహల్' సినిమాతో పరిచయం అయ్యింది.

ఇక ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ సరసన..

హిందీ ఛత్రపతిలో నటించి ఆకట్టుకుంది.

మ్యూజిక్ వీడియోస్, టీవీ షోలతో కూడా సందడి చేసే ఈ భామ..

సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్‌తో ఆకట్టుకుంటుంది.

తాజాగా చేసిన ఫోటోషూట్‌లో మెస్మరైజింగ్ లుక్స్‌తో..

నెటిజెన్స్‌ని ఫిదా చేస్తుంది.