కంటి ఆరోగ్యానికి జాగ్రత్తలు తీసుకోవాలి
క్యారట్లు, రెడ్ పెప్పర్, బ్రొకోలీ తీసుకోవాలి
పాలకూర, స్ట్రాబెర్రీస్, చిలగడదుంప మంచివి
ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ మేలు చేస్తాయి
ఇవి చేపల్లో పుష్కలంగా ఉంటాయి
శారీరక వ్యాయామంతో కంటికి మంచ
ిది
మధుమేహం, రక్తపోటును అదుపులోకి ఉ
ంచుకోవాలి
పొగతాగడం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది
చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి
చేతులను తరచూ కళ్లపై పెట్టక
ూడదు