ఓసీడీ అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్

ఓసీడీ ఒక మానసిక సమస్య

జన్యుపరమైన, పర్యావరణ కారణాలు ఉంటాయి

అధిక ఒత్తిడి వల్ల ఓసీడీ వస్తుంది

తమకు ఓసీడీ ఉందని చాలామందికి తెలియదు

ఓసీడీని లక్షణాలతో గుర్తించవచ్చు

అనుచిత ఆలోచనలు తరుచూ వస్తాయి

హింసాత్మకమైనవి కూడా ఉంటాయి

అతిగా ఆందోళన చెందుతారు

కొందరు అతి పరిశుభ్రత పాటిస్తారు

చేతులు పదే పదే కడుగుతారు

కొన్ని పనులు తరుచూ చేస్తారు