ఓసీడీ మానసిక సమస్య 

అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటారు  

అనుచిత ఆలోచనలు తరుచూ వస్తాయి

అతిగా ఆందోళన చెందుతారు

కొందరు అతి పరిశుభ్రత పాటిస్తారు

చేతులు పదే పదే కడుగుతారు

కొన్ని పనులు తరుచూ చేస్తారు

తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఓసీడీ ఉంటే పిల్లలకు రావచ్చు

సెరటోనిన్ తగ్గితే ఓసీడీ వచ్చే ప్రమాదం

బాగా ఒత్తిడికి గురైతే ఓసీడీ వచ్చే ముప్పు