నవంబరు-డిసెంబరులో వన్డే ప్రపంచ కప్

అంతకంటే ముందు పలు టోర్నీలు

పలు ధ్వైపాక్షిక సిరీస్‌లు, ఆసియా కప్ 2023

జులైలో వెస్టిండీస్‌తో భారత్ రెండు టెస్టు మ్యాచులు

మూడు వన్డేలు, అయిదు టీ20లు ఆడాల్సి ఉంది

ఆ తర్వాత ఐర్లాండ్ వెళ్లనున్న టీమిండియా

ఐర్లాండ్‌తో మూడు టీ20 మ్యాచులు

సెప్టెంబరులో ఆసియా కప్ ఆడనున్న భారత్

ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు

అనంతరం వన్డే ప్రపంచ కప్‌ జరుగుతుంది