భారత్ లో మళ్లీ కోవిడ్ విజృంభణ

దేశంలో కొత్త వేరియంట్ గుర్తింపు

బీహార్ లో బీఏ.12 వేరియంట్ గుర్తించిన అధికారులు

ఐజీఐఎమ్ఎస్ లో బ‌య‌ట‌ప‌డిన బీఏ.12 వేరియంట్

బీఏ.2 స‌బ్‌ వేరియంట్‌ కంటే ప‌దిరెట్లు ప్రమాద‌క‌రం

ఒక‌టి బీఏ.12, మిగ‌తా 12 బీఏ.2 స‌బ్ వేరియంట్స్

ఢిల్లీలోనూ మూడు స‌బ్‌ వేరియంట్‌ కేసులు

బీఏ.12 స‌బ్‌ వేరియంట్‌ను మొద‌ట యూఎస్‌లో గుర్తింపు

కోవిడ్ లక్షణాలు జ్వరం, తుమ్ములు, గొంతు నొప్పి, దగ్గు

తప్పనిసరిగా మాస్కులు ధరించాలంటున్న వైద్యులు