ఆర్బీఐ కొత్త ఫ్రేమ్‌వర్క్... ఆఫ్‌లైన్ పేమెంట్లపై రూ. 200 లిమిట్..!
ఆఫ్‌లైన్ పేమెంట్స్ కోసం.. ఆర్బీఐ కొత్త ఫ్రేమ్ వర్క్ ప్రవేశపెట్టింది.
దేశవ్యాప్తంగా ఆఫ్ లైన్ డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను ఆర్బీఐ తీసుకొచ్చింది.
ఆఫ్‌లైన్ నగదు పేమెంట్ల కోసం కొత్త ఫ్రేమ్ వర్క్‌ను విడుదల చేసింది.
2020 ఆగస్టులోనే ఆర్‌బీఐ ఆఫ్‌లైన్ పేమెంట్స్‌ను పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
ఈ పైలట్ ప్రాజెక్టు మార్చి 31, 2021 వరకు కొనసాగింది.
రూ. 1.16 కోట్ల విలువైన 2.41 లక్షల ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్లు ఆర్బీఐ టెస్టింగ్
ఆఫ్ లైన్ పేమెంట్లపై లిమిట్ రూ.200 గరిష్టంగా ఉండనుంది.
మరింత సమాచారం కోసం..
అథెంటికేషన్ లేకుండా నిర్ణీత లిమిట్ వరకు ఆఫ్‌లైన్ పేమెంట్ చేసుకోవచ్చు