అందాల భామ  ప్రియాంక మోహన్..

ప్రస్తుతం సౌత్‌లో బడా ప్రాజెక్ట్స్‌ చేస్తున్నారు.

ధనుష్ 'కెప్టెన్ మిల్లర్', పవన్ 'OG'తో పాటు..

నాని 'సరిపోదా శనివారం' సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఇక ఒక పక్క సినిమాలు చేస్తూనే..

సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో కూడా సందడి చేస్తుంటారు.

తాజాగా కొత్త శారీ ఫోటోలను షేర్ చేశారు.

ఆ పిక్స్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.