ఓలా వినియోగదారులకు అదిరే ఆఫర్..

ఓలా బైక్ ఛార్జర్‌కు కూడా డబ్బులు చెల్లించారా? 

మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి.. 

ఓలా ఛార్జర్ డబ్బులను తిరిగి ఇస్తామని ప్రకటించింది. 

ఛార్జర్ ధరలకు సంబంధించి ఓలా చర్చలు జరిపింది. 

ఓలా స్కూటర్లకు కూడా మార్కెట్లో భారీగా డిమాండ్

అద్భుతమైన ఫీచర్లు, బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం మన్నిక

తక్కువ ఖర్చులోనే ఎక్కువ దూరం ప్రయాణం 

ఓలా స్కూటర్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఇష్టపడుతున్నారు.