ఓలా నుంచి మరో కొత్త ఈ-స్కూటర్..!

ఓలా ఎస్ 1 ఎయిర్ పేరుతో మార్కెట్లోకి ఈ-స్కూటర్ విడుదల 

ఈ స్కూటర్ ఖరీదు రూ.84,999 నుంచి మొదలు

గరిష్ఠ ధర రూ.1,09,999

ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్‌ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే..

దాదాపు 85 నుంచి 165 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు

ఈ-స్కూటర్‌ను 3 వేరియంట్లలో తీసుకొచ్చిన కంపెనీ

సరికొత్తగా 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్ 

రోజూ తక్కువదూరం ప్రయాణించే వారి కోసం.. 

అంటే రోజూ 20 నుంచి 30 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకుని 

ఈ 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్ స్కూటర్ (ఓలా ఎస్ 1) డిజైన్

దీని ఖరీదు రూ.99,999

ఓలా ఎస్ 1 ఎయిర్ పేరుతో మార్కెట్లోకి ఈ-స్కూటర్ విడుదల