వణుకు పుట్టిస్తున్న ఒమిక్రాన్

భారీగా పెరుగుతున్న  రోజువారీ  కరోనా కేసులు

కరోనా ఆంక్షలు  మరింత కఠినతరం చేసిన రాష్ట్రాలు

మరోసారి  విద్యాసంస్థలకు  సెలవులు

పలు రాష్ట్రాల్లో  స్కూళ్లు, కాలేజీలు  మూసివేత

తమిళనాడు, ఒడిషా, ఢిల్లీ, హరియానా, బెంగాల్‌లో బడులు బంద్

ఆన్‌లైన్ క్లాసులకు ఆదేశాలు

బెంగాల్‌లో  స్విమ్మింగ్ పూల్స్, సెలూన్స్, బ్యాటీ పార్లర్స్ కూడా  క్లోజ్

పెళ్లిళ్ల వంటి  శుభకార్యాలకు  50 మందికే అనుమతి

అంత్యక్రియలకు  20మందికే అనుమతి