ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్  భారత్‌లోకి ప్రవేశించింది.

కర్నాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి

దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తిపై కేంద్ర వైద్యారోగ్య శాఖ అలర్ట్..

ఒమిక్రాన్ గురించి ప్రజలు భయాందోళన చెందాల్సిన  అవసరం లేదు

ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి