ఒమిక్రాన్‌... సాధారణ జలుబు కాదు..  లైట్ తీసుకోవద్దు.. WHO హెచ్చరిక..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా  మహమ్మారి విజృంభిస్తోంది. 

భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. 

ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. 

ఒమిక్రాన్ సాధారణ జలుబు కాదని అంటోంది.

సాధారణ వ్యాధిగా భావించరాదని హెచ్చరిస్తోంది. 

 ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత తక్కువ అయినప్పటికీ తేలికపాటి వ్యాధి కాదు..

ఒమిక్రాన్ సాధారణ జలుబు  మాత్రం అసలే కాదు..

వృద్ధులు ఈ వేరియంట్ బారినపడితే  తీవ్ర అనారోగ్య పరిస్థితి..

రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ కేసులు మరింత పెరిగే అవకాశం.