దేశంలో భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

దేశంలో 1,525కు చేరిన ఒమిక్రాన్ కేసులు

దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలకు వేరియంట్ వ్యాప్తి

మహారాష్ట్రను వణికిస్తున్న ఒమిక్రాన్

మహారాష్ట్రలో అత్యధికంగా 460 ఒమిక్రాన్ కేసులు

ఢిల్లీలో 351కి చేరిన కేసుల సంఖ్య

దేశవ్యాప్తంగా పెరుగుతోన్న కరోనా కొత్త కేసులు

ఒక్కరోజులో 27,553 కేసులు, 284 మంది మృతి

అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక