ఒమిక్రాన్  కొత్త లక్షణాలు

డెల్టా కంటే  భిన్నమైన లక్షణాలు

రాత్రిళ్లు  విపరీతమైన చెమట

తీవ్రమైన తలనొప్పి, ఒళ్లునొప్పులు, స్వల్ప జ్వరం, అలసట, గొంతులో దురద

టీకాలు తీసుకోని వారిలో విపరీతమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు

అలసట, బలహీనతతో  పాటు రాత్రిపూట  విపరీతమైన చెమట్లు

చెమట కారణంగా  దుస్తులు, బెడ్‌ కూడా తడిసిపోతున్నాయి