దక్షిణాఫ్రికాలో ఓమిక్రాన్ ముందుగా గుర్తించారు. 

ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెథర్లాండ్, బ్రిటన్, ఇజ్రాయెల్, హాంగ్ కాంగ్, బోట్స్వానా, బెల్జియం విస్తరించింది. 

ఈ ఓమిక్రాన్‌ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి?

బాగా అలసటగా ఉండడం, కొద్ది పాటి కండరాల నొప్పి, గొంతులో కొద్ది పాటి గరగర, పొడి దగ్గు, కొద్దిపాటి జ్వరం ఉంటుంది. 

చికెన్ గున్యా లక్షణాలు  మాదిరిగానే ఉంటాయి.