ఒమిక్రాన్ లక్షణాలు  పూర్తిగా భిన్నమైనవి..  ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

డెల్టాతో పోలిస్తే..  కరోనా కొత్త వేరియంట్  ఒమిక్రాన్.. లక్షణాలు చాలా  భిన్నంగా ఉన్నాయి.

ఒమిక్రాన్ 3 ప్రధాన  లక్షణాలలో  తలనొప్పి,  తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పలు  కనిపిస్తున్నాయి. 

ఏవైనా లక్షణాలు కనిపిస్తే..  వెంటనే కోవిడ్ టెస్టు చేయించుకోండి..  సెల్ఫ్ ఐసోలేషన్ ఉత్తమం.

మాస్క్‌ సరిగా ధరించాలి.  సామాజిక దూరాన్ని పాటించాలి.  తప్పనిసరిగా కోవిడ్ టీకా  రెండు డోసులను తీసుకోవాలి.