మరోసారి బీచ్‌లో టాప్ తీసేసి రెచ్చిపోయిన దీపికా పిల్లి..

యాంకర్ దీపికా పిల్లి ఇటీవల రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తుంది.

తాజాగా మరోసారి బీచ్ దగ్గర నిల్చొని క్యూట్ ఫోజులిస్తూ ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.