భారత్ లో 10R స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన వన్ ప్లస్

మొట్టమొదటిసారిగా మొబైల్స్ లో 150W ఛార్జింగ్ సౌకర్యం

5G సాంకేతికత, 120Hz Fluid డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8100-MAX ప్రాసెసర్ తో వస్తున్న 10R

రెండు రకాల బ్యాటరీ, ఛార్జింగ్ ఆప్షన్లో వస్తున్న వన్ ప్లస్ 10R

5000 mAh బ్యాటరీతో 80W ఛార్జింగ్ సౌకర్యం

4500 mAh బ్యాటరీతో 150W SUPERVOOC ఛార్జింగ్ తో మరో ఎడిషన్

కేవలం 10 నిముషాల్లో 1-70 శాతం ఛార్జింగ్

17 నిముషాల్లోనే 100 శాతం ఫుల్ ఛార్జింగ్ చేయగల SUPERVOOC

ఏప్రిల్ 28న భారత్ లో విడుదలైన  వన్ ప్లస్ 10R