వన్‌ప్లస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus 11R భారత మార్కెట్లో లాంచ్ అయింది.

ఫిబ్రవరి 28 నుంచి  ఈ ఫోన్ సేల్ ప్రారంభమైంది. 

ఈ ఫోన్ ప్రీమియం Snapdragon 8 Gen 2-పవర్డ్ OnePlus 11తో పాటు ఫిబ్రవరి 7న లాంచ్ అయింది. 

స్పెసిఫికేషన్ వారీగా చూస్తే  గణనీయమైన తేడాలు ఉన్నాయి. 

OnePlus Qualcomm గత ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1+ ద్వారా ఆధారితమైనది. 

ఇతర ఫోన్ మోడల్ మాదిరిగానే 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. 

OnePlus 11R రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. 

8GB RAM, 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.39,999గా ఉంటుంది. 

OnePlus 11R రెండు వేరియంట్‌లు గెలాక్సీ సిల్వర్, సోనిక్ బ్లాక్ కలర్‌లలో అందుబాటులో ఉన్నాయి.

16GB RAM, 256GB స్టోరేజ్ టాప్ మోడల్ ధర రూ.44,999గా ఉంది.