కొత్త ఫోన్ కొంటున్నారా?  అమెజాన్‌‌లో అదిరే ఆఫర్..

వన్‌ప్లస్ Nord CE 2 Lite 5G ఫోన్‌పై  దిమ్మతిరిగే ఆఫర్ అందిస్తోంది. 

ఈ Lite 5G ఫోన్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ల లైనప్‌లో అత్యంత సరసమైన ఫోన్. 

గత ఏడాది ఏప్రిల్‌లో భారత మార్కెట్లో  లాంచ్ అయింది

CE 2 Lite 5G, గరిష్ట రిటైల్ ధర  రూ. 19,999గా ఉంది. 

అమెజాన్ ఆఫర్ ద్వారా ఈ 5G ఫోన్‌ను  కేవలం రూ. 1,299కి పొందవచ్చు.

ఈ డీల్ అమెజాన్‌లో  అందుబాటులో ఉంది. 

బ్లూ టైడ్ కలర్ స్కీమ్‌లో  6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ 

వేరియంట్‌పై రూ. 1,000  క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. 

రూ. 17,700 వరకు  ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది.