ఆరోగ్యానికి హాని చేసే ఊరగాయ పచ్చళ్లు

భోజనంలోకి కూర, పప్పు, సాంబారు, పెరుగు ఎంత ముఖ్యమో పచ్చడి అంతే ముఖ్యం. 

ప‌చ్చ‌ళ్ల‌ు ఆరోగ్యంపై తీవ్ర‌ప్ర‌భావం చూపిస్తున్నాయి.

పచ్చళ్ళను మోతాదుకి మించి తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 

మసాలాల కారణంగా కొలెస్ట్రాల్, ఇతర సమస్యలు వస్తాయి. 

వీటిని తయారు చేయడానికి, నిల్వ చేయడానికి ఉపయోగించే ప్రిజర్వేటివ్‌లు శరీరానికి హానికరం. 

శరీరంలో అసిడిటీ పెరిగి మంటకు కారణమవుతాయి. 

ఎక్కువగా తినే వాళ్లలో ఉదరంలో నొప్పి, పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. 

దీని వల్ల అరగడానికి సమయం పట్టడమే కాకుండా, బీపీ, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

పచ్ఛ‌ళ్లు తిన‌డం వ‌ల్ల స్పెర్మ్ కౌంట్ త‌గ్గిపోతుంద‌ని, ప‌చ్చ‌ళ్ల‌ల్లో ఆరోగ్యానికి మేలు చేసేవి ఏవీ ఉండవని అంటున్నారు. 

భోజనంలోకి కూర, పప్పు, సాంబారు, పెరుగు ఎంత ముఖ్యమో పచ్చడి అంతే ముఖ్యం.