నారింజలో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు

రోజువారి ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు

క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేస్తుంది

గుండెకు రక్తం సరఫరా సాఫీగా సాగేలా చేస్తాయి

గుండె వ్యాధుల నుండి రక్షిస్తాయి

మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

నారింజలో ఉండే కాల్షియం ఎముకుల బలానికి తోడ్పడుతుంది

నారింజ పండ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి

రక్తపోటు నియంత్రించటంలో సహాయపడుతుంది

కాలేయంలో విషాలను బయటకు పంపటానికి సహాయపడతాయి