శరీర కణాలను దెబ్బతినకుండా రక్షిస్తుంది

గాయాలు త్వరగా నయమవుతాయి

రక్తహీనతకు చెక్ పెట్టొచ్చు

రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది

ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది

విటమిన్-సీ అధికంగా ఉంటుంది

ఒత్తిడికి తగ్గించేందుకు ఉపయోగపడుతుంది

నారింజ రసం మంచి శక్తిని అందిస్తుంది

జీవక్రియల్లో కీలకపాత్ర పోషిస్తుంది

ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి