నారింజ పండుతో ఎన్నో లాభాలు

నారింజలో విటమిన్ ఏ అధికం

కంటి చూపుని మెరుగుపరుస్తుంది

నారింజ తింటే చర్మంలో మెరుపు

పురుషుల్లో శృంగార సమస్యలు దూరం

మహిళల ​​రుతు సమస్యలు తగ్గుతాయి

నారింజలో విటమిన్లు, లవణాలు ఎక్కువ

విటమిన్‌-సీ ఎక్కువగా ఉంటుంది

నారింజ తింటే డిప్రెషన్, ఒత్తిళ్లు తగ్గుతాయి

నోటి దుర్వాసన, నోటిలో పుండ్లు తగ్గుతాయి