ఆర్మాక్స్ మీడియా నిర్వహించిన సర్వే ప్రకారం తెలుగు టాప్ 10 ఫిమేల్ స్టార్స్ వీళ్ళే..

ఈ సర్వేలో టాప్ 1 ప్లేస్ లో సమంత నిలిచింది.

రెండో ప్లేస్ లో కాజల్ అగర్వాల్ నిలిచింది.

మూడో ప్లేస్ లో అనుష్క శెట్టి నిలిచింది.

నాలుగో ప్లేస్ లో పూజా హెగ్డే నిలిచింది.

ఐదో స్థానంలో తమన్నా నిలిచింది.

ఆరో స్థానంలో రష్మిక నిలిచింది.

ఏడో స్థానంలో కీర్తి సురేష్ నిలిచింది.

ఎనిమిదో స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ నిలిచింది.

తొమ్మిదో స్థానంలో సాయి పల్లవి నిలిచింది.

పదో స్థానంలో రాశిఖన్నా నిలిచింది.