ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దిగొచ్చింది.

భారీ స్ట్రీమింగ్ ప్లాన్లను పెంచేసిన నెట్ ఫ్లక్స్ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది.

రోజురోజుకీ సబ్ స్ర్కైబర్లు తగ్గిపోవడంతో ఖర్చు పెరిగిపోయింది

తమ ఉద్యోగుల్లో 300 మందికిపైగా నెట్ ఫ్లిక్స్ తొలగించింది

కొత్త సబ్ స్ర్కైబర్లను ఆకర్షించేందుకు త్వరలో Netflix చౌకైన ప్లాన్లు

గత ఏడాదిలో దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయింది

పాస్‌వర్డ్-షేరింగ్ వంటి ఇతర అంశాలు కంపెనీ కష్టాల్లో నెట్టేశాయి.

నెట్ ప్లిక్స్ యూజర్లు యాడ్ ప్రీ ప్లాన్లతో చూసేందుకు రెడీ

సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు తక్కువగా ఉండాలని కోరుతున్నారు