వైట్ బ్రెడ్ తయారీలో ఉపయోగించే పిండి ఎక్కువగా ప్రాసెస్ చేయబడి ఉంటుంది.

ఇందులో పోషక కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది.

గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది.

అదే పనిగా బ్రెడ్ తినే వారిలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతాయి.

మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు అధికం.

రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

సాధ్యమైనంత వరకు మధుమేహులు వైట్ బ్రడ్ తినకపోవటం ఉత్తమం.

బ్రెడ్ తినేవారు త్వరగా బరువు పెరుగుతారు.

అతిగా బ్రెడ్ తినటం వల్ల కొందరిలో డిప్రెషన్ కు దారి తీసే ప్రమాదం.

బ్రెడ్ అదేపనిగా తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెపోటు ముప్పు.