అతి నిద్రతో  అనేక సమస్యలు

అతిగా నిద్రపోవడం వల్ల కొన్ని మానసిక సమస్యలు తలెత్తే అవకాశం

తలనొప్పి వంటి సమస్యలు ఉత్పన్నం

డిప్రెషన్ పెరిగే  ప్రమాదం

అతినిద్రతో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది, బరువు పెరిగే అవకాశం

తద్వారా మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి

8 గంటల కన్నా ఎక్కువ నిద్రపోయేవాళ్లలో 35శాతం గుండెజబ్బులు వచ్చే అవకాశం

అతిగా నిద్రపోవటం వల్ల ఆ ప్రభావం మెదడు పనితీరుపై పడుతుంది

అతి నిద్రతో కండరాలు ఒత్తిడికి గురై..

వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వచ్చే ఆస్కారం అధికం