ఫ్యాషన్ గా ఉండాలి..స్టైల్‌ గా ఉండాలి..అలాగే లైట్ వెయిట్ ఉండాలి..ఆక‌ర్ష‌ణీయంగా  కనిపించాలి... వీటి అన్నింటి సమ్మేళనం  ప్రపంచంలో   ట్రెండ్‌ అవుతున్న   ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ బెస్ట్ సెలక్షన్.  మరి Oxidized Jewellery డిజైన్స్ పై ఓ లుక్కేద్దామా..