కరోనా కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం

18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్

ఎల్లుండి నుంచి కోవిడ్‌ ప్రికాషన్‌ డోస్‌

ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, వ్యాక్సిన్ సెంటర్లలో బూస్టర్ డోస్ లభ్యం

ప్రైవేట్‌ సెంటర్లలో కూడా లభ్యం కానున్న ప్రికాషన్‌ డోస్‌లు

ఇప్పటికే 65 ఏళ్లు పైబడినవారికి ప్రికాషన్ డోస్

సెకండ్ డోస్ తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్ డోస్ వేస్తారు

బూస్టర్ డోస్ కోసం కోవిన్ యాప్‌లో నమోదు చేసుకోవాలి

కరోనా ఫోర్త్ వేవ్ హెచ్చరికలతో ముందు జాగ్రత్తగా కేంద్రం నిర్ణయం

మూడో డోసును కొనుగోలు చేయాల్సిందే