స్వరం మార్చిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌

భారత్‌పై ఇమ్రాన్‌ఖాన్ ప్రశంసల వర్షం

పదవి ఊడే సమయంలో

ఇమ్రాన్‌కు తత్వం బోధపడిందా 

భారత విదేశాంగ నీతి అద్భుతమన్న ఇమ్రాన్‌

రష్యా-అమెరికాను భారత్‌ డీల్‌ చేసిన విధానంపై ప్రశంసలు 

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడంపై ప్రశంసలు

భార‌త విదేశాంగ విధానం స్వతంత్ర మూలాలు

పాకిస్తాన్ కంటే భారత విదేశాంగ విధానం భేష్ 

ప్రజల మేలు కోసం భారత్ ఏదైనా చేస్తుంది- ఇమ్రాన్‌