Whatsapp

వాట్సాప్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండిలా

By  10TV Telugu News           Nov  4, 2023

గత కొన్ని ఏళ్లుగా మెసేజింగ్ యాప్‌గా ఎంతో పాపులర్ అయింది.

Source : Google

Whatsapp

వీడియో కాల్‌లు, షాపింగ్ మరెన్నో  సర్వీసులను పొందవచ్చు.

Source : Google

Whatsapp

WhatsApp చాట్‌బాట్ కూడా యూజర్ల మధ్య కమ్యూనికేషన్ టూల్‌గా మారింది.

Source : Google

Whatsapp

కోవిడ్ సంబంధిత హెచ్చరికలు, సమాచారాన్ని పంపేందుకు ప్రభుత్వ సంస్థలు వాట్సాప్‌ను ఉపయోగించాయి. 

Source : Google

Whatsapp

వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ యూజర్లను కోవిడ్ సర్టిఫికేట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది. 

Source : Google

Whatsapp

వాట్సాప్‌లో అనేక ఇతర ప్రభుత్వ డాక్యుమెంట్లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

Source : Google

Whatsapp

ఈ డాక్యుమెంట్లను యూజర్ల డిజిలాకర్‌లో మాత్రమే Save చేయాలి.

Source : Google

Whatsapp

మీ డిజిలాకర్ అకౌంట్ వివరాలను  ధృవీకరించాల్సి ఉంటుంది.

Source : Google

Whatsapp

మీ ఆధార్ కార్డ్‌తో మీ వాట్సాప్ నంబర్‌ను లింక్ చేయడం చేయాల్సి ఉంటుంది.

Source : Google

Whatsapp