చర్మసౌందర్యాన్ని కాపాడుకోవడానికి బొప్పాయి ఉప‌యోగ‌ప‌డుతుంది

బొప్పాయితో చ‌ర్మ‌ నిగారింపును పెంచుకోవచ్చు

బొప్పాయి ఫేస్‌ప్యాక్‌ చర్మాన్ని శుభ్రపరుస్తుంది

మొటిమలను తగ్గిస్తుంది. అందాన్ని పెంచుతుంది

వయసు పైబడటం వల్ల వచ్చే ఛాయలను దూరం చేస్తుంది

ముడతలు తగ్గిపోతాయి.. ముఖంలో తాజాదనం వస్తుంది

బొప్పాయిలో ఉండే ఎంజైమ్‌ జుట్టు కుదుళ్లను బలహీనం చేస్తుంది

ఫలితంగా  అవాంఛిత రోమాలు తగ్గిపోతాయి

బొప్పాయిలోని విటమిన్‌ ఇ, సి చర్మానికి పునరుజ్జీవాన్నిస్తుంది

సహజసిద్ధమైన బ్లీచింగ్‌ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి