పిల్లలు గాడ్జెట్లకు అతుక్కుపోతున్నారా?

ఈ రోజుల్లో పిల్లలు రోజులో ఎక్కువ టైమ్ గాడ్జెట్లతోనే గడిపేస్తున్నారు

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ వంటి వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు

అందుకే పిల్లల్ని ఈ విషయంలో కంట్రోల్ చేయడం చాలా అవసరం

కొన్ని టిప్స్ పాటిస్తే వాళ్లలో డిజిటల్ డిటాక్సిఫై చేయొచ్చు

గాడ్జెట్లు వాడేందుకు టైమ్ లిమిట్ పెట్టాలి. టైమ్ టేబుల్ సెట్ చేయాలి

గాడ్జెట్లకు దూరంగా ఉండే యాక్టివిటీస్ నేర్పించాలి

పేరెంట్స్ కూడా గాడ్జెట్లకు దూరంగా ఉంటే పిల్లలూ అదే పాటిస్తారు

ఎక్కువసేపు గాడ్జెట్లు వాడటం వల్ల వచ్చే నష్టాలు వివరించాలి

ఇంట్లోనే కూర్చొని మొబైల్ గేమ్స్ ఆడకుండా పిల్లలు సోషలైజ్ అయ్యేలా చూడాలి