ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

కరోనా మహమ్మారిపై భారత్‌ పోరాటం స్ఫూర్తిదాయకం 

కరోనాపై పోరాటంలో పౌరుల ప్రయత్నాలకు అభినందనలు

ఏడాది కంటే తక్కువ వ్యవధిలో

150 కోట్ల వ్యాక్సినేషన్లు

భారత వ్యాక్సిన్లు కోట్లమంది ప్రాణాలను కాపాడాయి

ప్రతి భారతీయుడికి

స్వాతంత్య్ర అమృతోత్సవ్‌ శుభాకాంక్షలు

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులు 

రైతు కుటుంబాలకు ప్రయోజనం

పీఎం కిసాన్‌ ద్వారా 11 కోట్లకు పైగా