పరిణీతి చోప్రా.. తనదైన శైలిలో బాలీవుడ్ లో ప్రతిభ చాటుకుంటున్న నటి

రీసెంట్ గా నేపాల్ లో 11వేల ఫీట్ల ఎత్తులో సరదాగా టూర్ వేసొచ్చింది

వెకేషన్ టూర్ లోనే తన తల్లిదండ్రుల వెడ్డింగ్ డే సెలబ్రేట్ చేసింది.

Mom: NRI from Kenya. Dad: small town boy from Ambala. An unlikely match.

మల్టీస్టారర్ ఉంఛాయ్ మూవీతో పాటు.. సందీప్ వంగా-రణ్‌బీర్ కపూర్ మూవీలోనూ పరిణీతి కనిపించబోతోంది.