పట్టుచీరలో నగలతో అలరిస్తున్న పాయల్ రాజ్పుత్
హీరోయిన్ పాయల్ రాజ్పుత్ రెగ్యులర్ గా బోల్డ్ ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా పాయల్ పట్టుచీర కట్టుకొని నగలతో ఫోజులిచ్చింది.
విజయనగరంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి పాయల్ రాజ్పుత్ వెళ్లగా ఇలా పట్టుచీరతో కనపడింది.
ఎక్కువగా బోల్డ్ ఫొటోలు పెట్టే పాయల్ రాజ్పుత్ పట్టుచీరలో ఫొటోలు పెట్టడంతో ఇవి వైరల్ గా మారాయి.