కృష్ణంరాజు విగ్రహం..  నివాళులు అర్పించిన కుటుంబం..

కృష్ణంరాజు ఇంట్లో 11వ రోజు సంస్మరణ సభ సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు.