Tech tips telugu 

యూపీఐ లైట్‌తో పిన్ లేకుండానే పేమెంట్స్!

By 10TV Telugu News          Nov 2, 2023

ఒరిజినల్ UPI పేమెంట్ సిస్టమ్ సింప్లిఫైయిడ్ వెర్షన్ లావాదేవీలను చేసుకునేందుకు యూజర్లను అనుమతిస్తుంది.

Source : Google

రోజువారీ లిమిట్ రూ. 1 లక్ష, UPI Lite లావాదేవీలు ఒక్కో లావాదేవీకి రూ. 200 మాత్రమే

Source : Google

వినియోగదారులు ముందుగా లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ ద్వారా UPI లైట్ అకౌంట్ డబ్బును లోడ్ చేయాలి.

Source : Google

వినియోగదారులు తమ UPI లైట్ అకౌంట్ రోజుకు రెండుసార్లు రూ. 2వేలు వరకు యాడ్ చేయాలి.

Source : Google

UPI Lite చిన్న మొత్తంలో లావాదేవీలను చేసుకోవచ్చు. 

Source : Google

కిరాణా సామాగ్రి లేదా తక్కువ ధర కలిగిన ఒకే వస్తువులను కొనొచ్చు

Source : Google

యూపీఐ లైట్ డివైజ్‌లో వ్యాలెట్ క్రియేట్ చేయొచ్చు

Source : Google

రూ. 2,000 వరకు లిమిట్ అందిస్తుంది. 

Source : Google

మరిన్ని వెబ్ స్టోరీల  కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..  

Source : Google