శరీరానికి బలాన్నిచ్చే వేరుశనగలు

వేరుశనగలు తింటే గుండె సంబంధిత సమస్యలు దూరం

పచ్చిగా, వేయించి లేదా ఉప్పుతో ఉడకపెట్టినవి తినవచ్చు

శరీరానికి పుష్కలంగా మాంసకృత్తులు లభిస్తాయి

వేరుశనగలో ప్రోటీన్స్, మినరల్స్, యాంటియాక్సిడెంట్, విటమిన్స్

వేరుశెనగ తింటే ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాల లోపం ఉండదు

మెగ్నీషియం, ఐరన్‌ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి

వేరుశెనగలు తింటే గుండెను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది

వేరుశనగలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది

వేరుశెనగలోని యాంటీ ఆక్సిడెంట్ గుండెజబ్బుల బారినుంచి కాపాడుతుంది