యువత పలు రకాలుగా పెడదోవ పడుతోంది
మిగిలిన సమయాన్ని కాలక్షేపంతో వృథా చేస్తుంది
ఒంటరితనంలో ఉండిపోవడానికి ప్రధాన కారణం గాడ్జెట్లు
వాటి వల్ల పరస్పర సంబంధాలను కోల్పోతున్నాం.. వ్యక్తిగత ప్రపంచానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం.
పుస్తక పఠనం ఉత్తమమైన పని. ఏకాగ్రతను పెంచుతుంది కూడా..
గతంలో ఎలక్ట్రానిక్ డివైజ్‌లు లేని సమయంలో చేసింది ఇదే
కొత్త ఉదయాన్ని చూసినప్పుడే మళ్లీ మొదలుపెట్టగలం