PF Merge

మీ పీఎఫ్ అకౌంట్ విలీనం చేశారా?

By 10TV Telugu News          March 21, 2024

పీఎఫ్ అకౌంట్లో ఆన్‌లైన్‌లో సులభంగా విలీనం చేయవచ్చు. 

Source : Google

PF Merge

EPFO అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి. 

Source : Google

PF Merge

Services’ ఆప్షన్ ఎంచుకోండి

Source : Google

PF Merge

One Employee-One EPF Account’పై Click చేయండి

Source : Google

PF Merge

ట్యాబ్‌లో కొత్త ఫారమ్ కనిపిస్తుంది. PF అకౌంట్ ఫోన్ నంబర్, UAN నంబర్, మెంబర్ ఐడీని ఎంటర్ చేయండి. 

Source : Google

PF Merge

ఆ తర్వాత, మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

Source : Google

PF Merge

పోర్టల్‌లో OTPని ఎంటర్ చేయండి. ఇప్పుడు, మీ పాత PF అకౌంట్ కనిపిస్తుంది. 

Source : Google

PF Merge

PF అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఆపై డిక్లరేషన్‌ (declaration)ను అంగీకరించండి 

Source : Google

PF Merge

ఆ తర్వాత Submit బటన్‌పై క్లిక్ చేయండి. వెరిఫై తర్వాత.. PF అకౌంట్ Merge అవుతుంది. 

Source : Google

PF Merge